Operation Sindoor - Why India Named Its Pahalgam Counterstrike Operation Sindoor
Operation Sindoor - ఆపరేషన్ సింధూర్. అర్ద్రరాత్రి భారత సైన్యం మెరుపు దాడులతో ఉగ్రవాద శిబిరాలు నేల మట్టం అయ్యాయి. పాక్ తో పాటుగా పీఓకేలో గురి పెట్టి సమయం చూసి భారత వాయు సేన చేసిన దాడు లతో ఒక్క సారిగా దేశం మొత్తం తెలియని ఎమోషన్ కనిపించింది. పహల్గాంలో సామాన్యులను మతం పేరుతో దుర్మార్గంగా కాల్చి చంపిన ముష్కరుల పైన మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్ కు సింధూర్ పేరు వెనుక ఒక ఎమోషన్ ఉంది. కొత్త పెళ్లైన జంటలు పహల్గాం లో ఉన్న సమయంలో భార్యల ముందే భర్తలను పాశవికంగా కాల్చి చంపారు. మహిళల నుదట సింధూరానికి ప్రతీకగా ఇప్పుడు ఈ ఆపేషన్ కు ఇదే పేరు ఖరారు చేసారు.
#OperationSindoor #IndianArmy #JammuKashmir #Kashmir #IndiaPakistanTension #IndiaPakistanConflict #IndiaPakistanNews #IndianArmyVsPakistanArmy #IndiaPakistan2025 #IndoPakWar #IndiaVsPakistanLive #IndiaStrikesPakistan #PakistanArmyVsIndianArmy #IndiaPakistanBreaking #SouthAsiaTensions
Also Read
జై హింద్! ఆపరేషన్ సింధూర్ - ప్రధాని ముందు ఓవైసీ అనూహ్య ప్రతిపాదన..!! :: https://telugu.oneindia.com/news/india/asaduddin-owaisi-welcomed-the-operation-sindoor-on-terrorist-hideouts-in-pakistan-435477.html?ref=DMDesc
భారత్‌కు మద్దతు ప్రకటించిన తొలి దేశం- కాస్కోండి ఇక :: https://telugu.oneindia.com/news/international/israel-support-india-in-operation-sindoor-435475.html?ref=DMDesc
చెప్పి మరీ, ఆనవాళ్లు గల్లంతు - మసూద్ అజార్ సహా టెర్రర్ చీఫ్స్ హతం..!? :: https://telugu.oneindia.com/news/india/indian-armed-forces-targets-jaish-e-mohammed-chief-masood-azhars-madrassa-435473.html?ref=DMDesc